Agricultural Loans India

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ రైతులు… దేశంలో రెండో స్థానానికి చేరిన రుణభారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వెల్లడించే సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రైతుల అప్పుల భారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన వివరాలు రాష్ట్రంలో రైతాంగం ...