4400 మంది విద్యార్థులు
ఫీజు చెల్లించని ప్రభుత్వం.. సర్టిఫికెట్లు ఇవ్వని వర్సిటీ.. 4,400 మంది నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం!
By Andhra Admin
—
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ (RGUKT)లో చదువు పూర్తి చేసిన సుమారు 4,400 మంది ...





