హైకోర్టు
హైకోర్టు ప్రశ్నలతో కీలక మలుపు.. రౌడీషీట్ ప్రొసీడింగ్స్‌ను వెనక్కి తీసుకున్న సీపీ!
హైకోర్టు విచారణతో విజయవాడ పోలీసుల కీలక నిర్ణయం.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 51 మందిపై రౌడీషీట్లు తెరవాలన్న సెప్టెంబర్ 22 నాటి ప్రొసీడింగ్స్‌ను సీపీ రాజశేఖర్‌బాబు ఉపసంహరించుకున్నారు. హైకోర్టు ప్రశ్నలతో వ్యవహారం ...
హైకోర్టు ఆగ్రహంతో బయటపడ్డ అక్రమ మైనింగ్ బాగోతం.. అసలు సూత్రధారులు ఎక్కడ?
అక్రమ మైనింగ్ అక్రమ మైనింగ్‌పై నమోదవుతున్న కేసులు, ప్రభుత్వ పర్యవేక్షణ తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డ్రైవర్లు, సూపర్‌వైజర్లపైనే కేసులు పెట్టి అసలు బాధ్యులను వదిలేస్తున్నారన్న అంశంపై ప్రశ్నలు ...
డీజీపీ బుర్ర ఉపయోగించరా? బాలిక మిస్సింగ్ కేసులో హైకోర్టు నిప్పులు.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం!
బాలిక ఆచూకీ చెప్పమంటే సిట్ ఏర్పాటు చేశారేంటి? అసమర్థులంటూ పక్కన పెట్టిన పోలీసులకే మళ్లీ సిట్‌లో చోటా? డీజీపీ తీరుపై ధర్మాసనం ఘాటు ప్రశ్నలు బాలిక మిస్సింగ్ కేసులో నిప్పులు చెరిగిన హైకోర్టు ...
వీళ్లేం పోలీసులు? మూడు నెలలైనా బాలిక ఆచూకీ లేదా.. పోలీసుల వైఫల్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
మూడు నెలలుగా బాలిక అదృశ్యం.. అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారా? ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పనితీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలుగా కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీని ఇప్పటికీ గుర్తించలేకపోవడంపై ...
ఓటర్ల జాబితానే మారిపోతుంటే స్థానిక ఎన్నికలు ఎలా? ‘సర్’పై హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వానికి షాక్!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. ఒకవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–‘సర్’) ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు అదే సమయంలో స్థానిక సంస్థల ...
సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైఎస్సార్‌సీపీ.. హైకోర్టుకు వెళ్లాలని సూచన
ప్రతిపక్షం గొంతు నొక్కే కుట్రా? సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం గొంతును సోషల్ మీడియా వేదికగా నొక్కేస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులను ఇష్టానుసారంగా తొలగిస్తూ వాక్ ...
రామోజీ, మార్గదర్శికి క్లీన్‌చిట్ ఎక్కడొచ్చింది? ఆర్‌బీఐ పోరాటం మధ్యలోనే ఎందుకు వెనక్కి తగ్గింది?
రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన ప్రశ్నలు సంధించారు. రామోజీ, మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్‌చిట్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ.. రామోజీ మరణం తర్వాత సాంకేతిక కారణాలతో ...
రఘురామకృష్ణరాజు బారి నుంచి కాపాడండి.. ప్రాణహాని ఉందంటూ పారిశ్రామికవేత్త హైకోర్టు తలుపు తట్టారు!
ఆయన కంపెనీని వేలంలో కొన్నానని బెదిరిస్తున్నాడు.. ఆధారాలు సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓకు ఇవ్వొద్దంటూ ఒత్తిడి.. ఇంటికి మనుషులను పంపి కిడ్నాప్ చేయించేందుకు యత్నం! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధికార కూటమికి ...
లోకేష్‌ను కాపాడేందుకే గ్రూప్–1పై కుట్రపూరిత ఆరోపణలా? సిట్ క్లీన్‌చిట్ నుంచి హైకోర్టు ఆదేశాల వరకు బయటపడుతున్న అసలు నిజాలు
లోకేష్‌ను కాపాడుకోవడానికే గ్రూప్–1పై బురదజల్లుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రూప్–1 నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈసారి ప్రశ్న కేవలం గ్రూప్–1 పరీక్షలపైనే కాదు.. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి ...
బీసీ రిజర్వేషన్లపై బాబు బురిడీ.. రెండేళ్లుగా ఏం చేశారు?
50 శాతం పరిమితి పేరుతో బీసీలకు కోత వేయబోతున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి మరోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధమైన ప్రక్రియను పక్కనపెట్టి.. ఒకవైపు స్థానిక ...














