సోషల్ మీడియా పోస్టు నేరమా న్యాయ వార్తలు
సోషల్ మీడియా పోస్టు పెడితే అల్లర్లను ప్రేరేపించినట్లేనా? సెక్షన్ 153, 153ఏపై హైకోర్టు కీలక తీర్పు
By Andhra Admin
—
సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినంత మాత్రాన దానిని అల్లర్లను ప్రేరేపించే నేరంగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టు దేనికి సంబంధించినదన్న దానితో సంబంధం లేకుండా, కేవలం సోషల్ మీడియా ...





