సోషల్ మీడియా పోస్టు నేరమా ఐపీసీ 153ఏ

సోషల్ మీడియా పోస్టు నేరమా అనే అంశంపై హైకోర్టు కీలక తీర్పు

సోషల్ మీడియా పోస్టు పెడితే అల్లర్లను ప్రేరేపించినట్లేనా? సెక్షన్ 153, 153ఏపై హైకోర్టు కీలక తీర్పు

సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినంత మాత్రాన దానిని అల్లర్లను ప్రేరేపించే నేరంగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. పోస్టు దేనికి సంబంధించినదన్న దానితో సంబంధం లేకుండా, కేవలం సోషల్ మీడియా ...