శాశ్వత సచివాలయం
కమీషన్ల ‘టవర్’లో అసలు గోల్‌మాల్ ఏంటి? శాశ్వత సచివాలయ టెండర్లలో రూ.783 కోట్ల స్కెచ్!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన MEP, HVAC, ఫైర్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌ల టెండర్లపై తీవ్ర ఆరోపణలు. రూ.2,183.84 కోట్ల అంచనా వ్యయం, చదరపు అడుగుకు రూ.4,183.20 ఖర్చు, జాయింట్ వెంచర్లకు నో.. ...





