వైఎస్ఆర్సీపీ ఆరోపణలు

వైఎస్ఆర్సీపీ మాట పవన్ నోట - ఏపీలో లా అండ్ ఆర్డర్ వైఫల్యంపై రాజకీయ చర్చను ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్

వైఎస్ఆర్సీపీ మాటే… పవన్ నోటే..! అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు రక్షణ లేదని, హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని, లా అండ్ ...