రూ.6.50 కోట్ల జీవో

ఢిల్లీలో చంద్రబాబు అధికారిక నివాసం అప్‌గ్రేడేషన్ కోసం రూ.6.50 కోట్ల జీవోపై రూపొందించిన వార్తా థంబ్‌నెయిల్

ప్రధాని పొదుపు మంత్రం.. ఢిల్లీలో సీఎం నివాసానికి రూ.6.50 కోట్ల విలాస హంగులు?

దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టిన సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ...