మెగా డీఎస్సీ 2025 అవకతవకలు

మెగా డీఎస్సీ 2025 అవకతవకలపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులు మరియు ఉద్యోగాల కోసం న్యాయం కోరుతున్న నిరుద్యోగులు

మెగా డీఎస్సీ 2025లో ఏమి జరిగింది? చేతికి వచ్చిన పోస్టులు ఎలా చేజారాయి.. వేలాది మంది అభ్యర్థుల ఆవేదన వెనుక అసలు కథ!

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై తీవ్ర వివాదాలు చెలరేగుతున్నాయి. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూసిన వేలాది మంది అభ్యర్థులు పరీక్షలు రాసి, మెరిట్ సాధించి, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనప్పటికీ ...