మహిళల భద్రత
దిశ బిల్లుకు బాబు సర్కారు ‘డ్రాప్’.. మహిళల భద్రతపై జగన్ తెచ్చిన వ్యవస్థకు ముగింపు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఉపసంహరించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు వైఎస్సార్‌సీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మహిళల ...
దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి.. గుంటూరు ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆగ్రహ జ్వాలలు
10 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో మహిళను వివస్త్రను చేశారనే ఆరోపణలు.. టీడీపీ నేతపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన గుంటూరు మహిళ అవమాన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు ...
ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? మహిళపై అమానుష దాడి ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళను వివస్త్రను చేసి, ...
సుగాలి ప్రీతి కేసుపై వైసీపీ ఫైర్.. “రెండేళ్లుగా సీఎం ఎందుకు మౌనం?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
సుగాలి ప్రీతి కేసు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ...
“రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. మహిళలు, చిన్నారులు, దళితులకు రక్షణ ఎక్కడ? ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆగ్రహం”
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలు, గర్భిణులు, చిన్నారులు, దళితులు, జర్నలిస్టులు.. ...
వైఎస్ఆర్సీపీ మాటే… పవన్ నోటే..! అయితే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టేనా?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. మహిళలకు రక్షణ లేదని, హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు పెరిగిపోయాయని, లా అండ్ ...
మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు?.. రెండేళ్లలో వెలుగులోకి వచ్చిన వివాదాలు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత అంశం గత రెండేళ్లుగా రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు వంటి ఘటనలు తరచుగా ...
మహిళలను లాగేస్తారంటారా పవన్..? అయితే మీ పాలనలో న్యాయం ఎక్కడ?
30 వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న పవన్.. రెండేళ్లలో 30 మందిని అయినా వెతికారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ...
మహిళా రిజర్వేషన్లు పెరిగితే సరిపోతుందా… లేక మహిళలకు నిజమైన రక్షణ కావాలా?
మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వచ్చిన ప్రతిపాదన వీగిపోవడంతో అనేక మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశాయి. ...













