భోగాపురం
పవిత్ర గిరిజన నృత్యాలతో ప్రచారార్భాటమా? మోదీ పర్యటనలో చంద్రబాబు సర్కార్‌పై దేశవ్యాప్తంగా విమర్శల దుమారం
By Andhra Admin
—
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించిన భారీ స్వాగత కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల పవిత్ర సంప్రదాయ నృత్యాలను అధికారిక ప్రభుత్వ ఈవెంట్‌లో ...





