ప్రకాశం జిల్లా
భూకబ్జా ఫిర్యాదుతో వచ్చిన రైతు.. గ్రీవెన్స్‌లోనే కుప్పకూలిన వైనం!
గ్రీవెన్స్‌లో రైతు స్పృహతప్పి పడిపోయాడు తన పొలాన్ని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతు.. పలుమార్లు కలెక్టర్ పీజీఆర్ఎస్‌లో మొరపెట్టుకున్నా పరిష్కారం కాలేదని ఆవేదన తన పొలాన్ని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ...
వెలిగొండ ఎవరి ఘనత? చరిత్రను తవ్వితే కాదు.. టన్నెల్‌ను తవ్విన లెక్కలు చూస్తే సమాధానం వైఎస్సార్‌దే!
వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో “మాదే ఘనత.. మేమే చేశాం” అంటూ రాజకీయ ప్రచారం చేసుకునే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కానీ ప్రచారాలకు కాదు.. ప్రభుత్వ రికార్డులకు, నిర్మాణ పనుల లెక్కలకు విలువ ఇస్తే ...
వెలిగొండలో బాబు వెనుకడుగు.. వైఎస్సార్–జగన్ దూకుడు! 10 ఏళ్లలో 31 కి.మీ పూర్తి.. బాబు 14 ఏళ్ల పాలనలో 6.68 కి.మీ మాత్రమే
వెలిగొండ ప్రాజెక్టు.. ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల. కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావడం అత్యంత కీలకం. అయితే ఈ కలను ఎవరు ముందుకు ...
గంజాయి వెనుక ‘గ్రానైట్ పార్టీ’ గుట్టు? పోలీసుల కారులో బ్లూ బ్యాగ్.. నగదుపై కలకలం!
పోలీసుల కారులో గంజాయి.. బయటపడుతున్న సంచలన ఆరోపణలు ప్రకాశం జిల్లాలో పోలీసుల ప్రైవేట్ వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడిన ఘటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సాధారణ రోడ్డు ప్రమాదంగా ...
పోలీసుల కారులో గంజాయి.. మద్యం! అద్దంకి ఘటనతో హోం మంత్రి అనితకు తప్పని ప్రశ్నలు
పోలీసులే గంజాయి, మద్యం తరలిస్తే.. ఇక రాష్ట్రంలో చట్టం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, అక్రమ మద్యం విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న ఘటనలకు పొంతన లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ...









