పవన్ కళ్యాణ్
అయోధ్య నిధుల గోల్‌మాల్‌పై చంద్రబాబు, పవన్ ఎందుకు మౌనం? అయోధ్యకు పాదయాత్ర చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్
అయోధ్య రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.వందల కోట్ల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ...
మహిళా సంఘాలకు రూ.6 వేల కోట్ల నష్టం?.. టీడీపీ హామీలన్నీ మోసమేనంటూ జగన్ ఫైర్
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహిళా సంఘాలను మోసం చేశారని టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం తీవ్ర విమర్శలు ఎన్నికల సమయంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధికి భారీ హామీలు ...
సుగాలి ప్రీతి కేసులో పవన్‌పై పార్వతి సంచలన ఆరోపణలు.. “నిందితులకు అమ్ముడుపోయారు.. కేసును నీరుగారుస్తున్నారు”
సుగాలి ప్రీతి హత్యాచార కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తెకు ...
ఇప్పటం పేరుతో కాపులను రెచ్చగొట్టారా? ప్రహరీల కూల్చివేతను ఇళ్ల విధ్వంసంగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారా?
ఇప్పటం గ్రామం… ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన పేరు. జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, కాపుల ఇళ్లను టార్గెట్ చేసి కూల్చేస్తున్నారని జనసేన అధినేత ...
ప్రశ్నించే యువతపై పవన్ ఫైర్.. ఇదేనా యువతకు ప్రతినిధి అని చెప్పుకునే నాయకుడి వైఖరి?
ఒకప్పుడు “ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను” అని చెప్పిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రశ్నించే యువతపైనే విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగం, పరీక్షల పేపర్ ...
మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? కేజీహెచ్ వద్ద లోకేశ్ వ్యాఖ్యలపై కార్మికుల్లో ఆగ్రహం.. పవన్ వ్యాఖ్యలతో మరింత చర్చ!
విశాఖపట్నంలో కేజీహెచ్ ఆస్పత్రి వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. “మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి” ...
పవన్ వ్యాఖ్యలపై కాపు నేతల తీవ్ర ఆగ్రహం.. రాజమహేంద్రవరం సమావేశంలో సంచలన ప్రశ్నలు
కాపు సమాజాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలపై అభ్యంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం, జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ...
వైద్యం వికారం… మద్యం మమకారం! ప్రజల ప్రాణాల కంటే మద్యం ఆదాయమే ముఖ్యమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య వ్యవస్థపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విస్తరణ మాత్రం ...
జనసేనలో రాజ్యసభ కలకలం.. అసంతృప్తి స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి?
జనసేనకు కేటాయించిన రాజ్యసభ స్థానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆ పార్టీ అంతర్గతంగానూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను ...
గద్దర్ కారు వ్యాఖ్యపై రూ.4 కోట్ల సవాల్.. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్‌కు గట్టి ప్రశ్న!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విప్లవ గాయకుడు గద్దర్‌కు తానే కారు కొనిచ్చానని పవన్ చెప్పారనే నేపథ్యంలో, ఓయూ ...














