నారా లోకేశ్
మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం.. సీబీఐ విచారణకు ఎందుకంత భయం?
డీఎస్సీ అక్రమాలు డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. “పారదర్శకంగా జరిగాయని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా?” అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ ...
ఎఫ్‌బీఐ పేరు పెట్టి ‘ఎక్స్’కు ఫిర్యాదు.. అడ్డంగా దొరికిన ఏపీ పోలీసులు! కూటమి సర్కార్ పరువు అంతర్జాతీయ వేదికపై బట్టబయలు
ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫిర్యాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా గొంతులను అణచివేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలపై మరో తీవ్ర వివాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ ...
లోకేశ్ ఫార్ములానే ఫైనల్? జనసేన ఆశలపై నీళ్లు.. స్థానిక ఎన్నికల్లో 80–15–5తో కూటమిలో కొత్త చిచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కూటమి రాజకీయాల్లో సీట్ల పంపకం కొత్త వివాదానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు కేటాయించే ...
అక్షరాస్యతపైనా అబద్ధాలేనా? 71.4% అధికారిక లెక్కలుంటే.. 82.1% ఎక్కడి నుంచి వచ్చింది?
అధికారిక గణాంకాలు ఒకలా.. మంత్రి ప్రచారం మరోలా.. కూటమి సర్కారు లెక్కల మతలబేంటి? ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం, అక్షరాస్యతపై కూటమి ప్రభుత్వం చెబుతున్న గొప్పలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ...
“మీ కంటే వైఎస్ జగన్ పాలన వంద రెట్లు బాగుంది!”.. లోకేశ్‌పై ఏబీ వెంకటేశ్వరరావు నిప్పులు
నవులూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడంపై తీవ్ర ఆగ్రహం.. “ప్రజల ఆస్తులు తీసుకుంటూ పాలాభిషేకం చేయమంటారా?” అంటూ సూటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నవులూరు రైతుల భూముల వ్యవహారం మరోసారి తీవ్ర రాజకీయ ...
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీకొడుకులకో నీతా? లోకేశ్‌పై జగన్ ఫైర్.. సీబీఐ విచారణకు ఎందుకు భయం?
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు వ్యవహారంలో తప్పులు జరిగాయని అంగీకరిస్తున్నారనే విమర్శలు.. మరోవైపు అదే అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ ...
గ్రూప్-1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా? జగన్ సవాల్‌తో ఏపీ రాజకీయాల్లో కొత్త రగడ!
గ్రూప్-1పై ఆరోపణలు చేస్తే.. మెగా డీఎస్సీపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలి! చంద్రబాబు, లోకేశ్‌కు జగన్ సూటి సవాల్ ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నియామకాలు వర్సెస్ మెగా డీఎస్సీ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ...
గ్రూప్-1పై సీబీఐకి రెడీ.. మరి డీఎస్సీపై? చంద్రబాబు, లోకేశ్‌కు జగన్ డైరెక్ట్ ఛాలెంజ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగ నియామకాల అంశం మరోసారి కాక రేపుతోంది. 2018 గ్రూప్-1 నుంచి 2025 డీఎస్సీ వరకు.. వైఎస్ జగన్ చేసిన వరుస వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వం, మంత్రి నారా లోకేశ్‌ను ...
బూట్లు పంపిణీ చేయరా? విద్యార్థుల కాళ్లకు చెప్పులు కూడా లేవు.. లోకేశ్‌పై రాధాకృష్ణ ఘాటు ప్రశ్నలు
విద్యాశాఖలో ఇదేం నిర్లక్ష్యం? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు దాటినా గోలుగొండ మండలంలోని విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయలేదని ఆంధ్రజ్యోతి ...
డీఎస్సీ అక్రమాలపై దుర్గయ్య బాంబ్ పేల్చారు.. ఆధారాలతో వస్తా.. చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్!
డీఎస్సీ-2025పై రాజకీయ దుమారం.. స్పోర్ట్స్ కోటా బాధితుడి సంచలన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. అసెంబ్లీ సమావేశాల్లో డీఎస్సీపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ.. స్పోర్ట్స్ కోటాలో ...














