తల్లీబిడ్డల రవాణా సేవలు
ఇక తల్లీబిడ్డల పేరుతో దోపిడీ! రూ.895 సేవకు రూ.1,640.. చంద్రబాబు సర్కార్‌పై కమీషన్ ఆరోపణలు
By Andhra Admin
—
తల్లీబిడ్డల సేవలపైనా చంద్రబాబు సర్కార్ కన్ను? తల్లీబిడ్డలను ఆస్పత్రుల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేర్చే సేవలనూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వదల్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవల స్వరూపం ఏమాత్రం మారకపోయినా.. అదే రకమైన ...





