డిజిటల్ భూ రికార్డులు

వైఎస్ జగన్ భూ రికార్డుల ఫ్యాక్ట్ చెక్ – ఫేక్ ప్రచారం, రీ-సర్వే, క్యూ ఆర్ పాస్‌బుక్‌లు, యూఎల్పీఐఎన్ వ్యవస్థపై వాస్తవాలు

భూ రికార్డులపై అబద్ధాల ప్రచారం.. జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఫ్యాక్ట్ చెక్‌తో చెక్!

ఆంధ్రప్రదేశ్‌లో భూ రికార్డుల అంశాన్ని మరోసారి రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “జగన్ ప్రభుత్వం భూ రికార్డులు మార్చేసింది”, “పాస్‌బుక్‌లు చెల్లవు”, “ప్రజల భూములు ప్రమాదంలో పడ్డాయి” అంటూ సోషల్ మీడియా, ...