ట్విన్ టవర్లు
క్వాంటమ్ వ్యాలీలో కాంట్రాక్ట్ కుంభకోణం? రూ.958 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు ఎలా పెరిగింది!
By Andhra Admin
—
చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున భారీ వ్యయం.. 4.60 శాతం అదనంగా కోట్ చేసిన ఎల్–1 సంస్థ.. ఖజానాపై రూ.44.09 కోట్ల అదనపు భారం.. మరో రూ.178.1 కోట్ల పన్నుల రీయింబర్స్‌మెంట్.. చివరకు ...





