టెండర్ వ్యవహారం
హంద్రీ–నీవా టెండర్‌లో అసలు లెక్కేంటి?.. రూ.625 కోట్ల ప్యాకేజీపై పెరుగుతున్న ప్రశ్నలు!
By Andhra Admin
—
హంద్రీ–నీవా టెండర్ హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువలో 463–554.175 కి.మీ. పరిధిలో లైనింగ్ పనులకు ప్రతిపాదించిన టెండర్ వ్యయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి తవ్వకం, గట్టు పనుల రేట్ల నుంచి కాంక్రీట్ ...





