టీడీపీ ప్రభుత్వం
అమరావతిలో ఎన్నికలంటే ఎందుకీ మౌనం? చంద్రబాబు సర్కార్‌ను వెంటాడుతున్న రైతుల ప్రశ్నలివే!
అమరావతి స్థానిక ఎన్నికలు రాజధాని గ్రామాల్లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు? అమరావతిని అభివృద్ధికి నమూనాగా ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం అక్కడ ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ...
రూ.10.59 కోట్లకు మళ్లీ తెరలేపిన ‘ఈవెంట్’ ఖర్చులు.. చంద్రబాబు సర్కార్‌పై కొత్త ప్రశ్నలు!
చంద్రబాబు ఈవెంట్ ఖర్చులు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలు, ఈవెంట్ల నిర్వహణ పేరుతో ఇప్పటికే భారీగా నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో రూ.10.59 కోట్లను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా ...
భారతి సిమెంట్స్‌పై ‘పచ్చ’ పగ! లైమ్‌స్టోన్ మైనింగ్‌కు అడ్డుకట్ట.. ఉత్పత్తి నిలిపే కుట్ర? పరిశ్రమలపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపా?
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పరిశ్రమలకు భద్రత ఉందా? రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన అంతర్జాతీయ కంపెనీలకే రక్షణ లేకుంటే కొత్త పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? ఇటీవల అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమపై వివాదం ...
రామాయపట్నం పోర్టులో రూ.4,929 కోట్ల స్కామ్? ప్రజాధనంతో కట్టిన పోర్టును రూ.1,500 కోట్లకే అప్పగిస్తున్నారా? జగన్ సంచలన ఆరోపణలు
రామాయపట్నం పోర్టుపై భారీ కుంభకోణం జరుగుతోందా? మాజీ సీఎం జగన్ సంచలన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాయపట్నం పోర్టు చుట్టూ మరోసారి రాజకీయ దుమారం రేగింది. ప్రజల డబ్బుతో వేల కోట్ల ...
గ్రామాల్లో బాబు సర్కారు ‘పెట్రోలు మంట’.. పంచాయతీల్లో లక్షల రూపాయల దోపిడీనా? కమిషనర్ ఎదుటే బట్టబయలైన షాకింగ్ నిజాలు!
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెట్రోలు ఖర్చుల పేరుతో లక్షల రూపాయలు డ్రా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటపడుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధికారుల టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర ...
వికాసం పేరుతో విధ్వంసం..? రెండేళ్ల పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి
రాష్ట్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. భారీ స్థాయిలో అప్పులు, సంక్షేమ పథకాల ...
టీడీపీ స‘మేత’ దోపిడీ ముఠా..? దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఇప్పటికే పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఎగుమతి మార్కెట్‌లో అనిశ్చితి, ధరల పతనంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచడం కొత్త వివాదానికి దారితీసింది. ...
సూపర్ సిక్స్‌లు గల్లంతు.. అప్పులు ఆకాశంత!రెండేళ్ల బాబు పాలనపై ప్రజల ప్రశ్నల వర్షం
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్‌లు, యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, రైతులకు భరోసా అంటూ భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా వాటి అమలుపై ...
2024 అన్నారు… 2025 అన్నారు… ఇప్పుడు 2026 వచ్చింది! అమరావతి ఇంకా పూర్తికాలేదా? చంద్రబాబు హామీలపై మళ్లీ ప్రశ్నలు
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా ప్రజలకు హామీలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోసారి విమర్శల పాలవుతోంది. ఒకప్పుడు “2024 నాటికి అమరావతి పూర్తవుతుంది” అన్నారు. ఆ తర్వాత “2025లో పనులు ...
రెండేళ్లలో చంద్రబాబు వెన్నుపోటు పాలన రాష్ట్రంలో: స్కాములు, దోపిడీలు, అధికార దుర్వినియోగం ఆరోపణలు
చంద్రబాబు వెన్నుపోటు పాలన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ పాలనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల కోతలు, ప్రజలపై పెరిగిన ఆర్థిక భారం, అధికార ...














