జగన్‌కు జేఎస్‌డబ్ల్యూ సీఎండీ సజ్జన్ జిందాల్ ధన్యవాదాలు
“మీ ప్రభుత్వ అనుమతుల వల్లే స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం”.. జగన్‌కు జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ బహిరంగ ధన్యవాదాలు
By Andhra Admin
—
కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్‌పై రాజకీయంగా జరుగుతున్న చర్చలకు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ చేసిన ఒక్క ట్వీట్‌తోనే కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ...





