గ్రూప్‌ 1

APPSC Group 1పై ఆరోపణలు, లోకేష్‌ను కాపాడేందుకేనా అనే వివాదం

లోకేష్‌ను కాపాడేందుకే గ్రూప్‌–1పై కుట్రపూరిత ఆరోపణలా? సిట్‌ క్లీన్‌చిట్‌ నుంచి హైకోర్టు ఆదేశాల వరకు బయటపడుతున్న అసలు నిజాలు

—

లోకేష్‌ను కాపాడుకోవడానికే గ్రూప్‌–1పై బురదజల్లుతున్నారా? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గ్రూప్‌–1 నియామకాల వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈసారి ప్రశ్న కేవలం గ్రూప్‌–1 పరీక్షలపైనే కాదు.. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఎందుకు తెరపైకి ...