క్వాంటమ్‌ వ్యాలీ ట్విన్‌ టవర్ల కాంట్రాక్ట్‌

క్వాంటమ్‌ వ్యాలీ ట్విన్‌ టవర్ల కాంట్రాక్ట్‌పై ఆరోపణలు

క్వాంటమ్‌ వ్యాలీలో కాంట్రాక్ట్‌ కుంభకోణం? రూ.958 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు ఎలా పెరిగింది!

చదరపు అడుగుకు రూ.1,348.06 చొప్పున భారీ వ్యయం.. 4.60 శాతం అదనంగా కోట్‌ చేసిన ఎల్‌–1 సంస్థ.. ఖజానాపై రూ.44.09 కోట్ల అదనపు భారం.. మరో రూ.178.1 కోట్ల పన్నుల రీయింబర్స్‌మెంట్‌.. చివరకు ...