ఒడిశా
రూ.2,225 కోట్ల రాయితీలు ఇచ్చినా టాటా పవర్ ఏపీని ఎందుకు కాదంది? ఒడిశాకు వెళ్లిన ప్రాజెక్ట్‌పై రాజకీయ దుమారం
By Andhra Admin
—
టాటా పవర్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, చివరికి ఆ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఏకంగా రూ.2,225 కోట్ల ...





