ఎక్స్‌గ్రేషియా కుదించి బోట్లకు పరిహారం ఎగ్గొట్టి
ఎక్స్‌గ్రేషియా కుదించి.. బోట్లకు పరిహారం ఎగ్గొట్టి.. గంగపుత్రులను గాలికొదిలేసిన బాబు సర్కార్?
By Andhra Admin
—
సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సముద్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను కుదించడమే కాకుండా, కోట్ల రూపాయల విలువైన ...





