ఆంధ్రప్రదేశ్

టాటా పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు షిఫ్ట్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలికతో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్.

రూ.2,225 కోట్ల రాయితీలు ఇచ్చినా టాటా పవర్ ఏపీని ఎందుకు కాదంది? ఒడిశాకు వెళ్లిన ప్రాజెక్ట్‌పై రాజకీయ దుమారం

—

టాటా పవర్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, చివరికి ఆ ప్రాజెక్ట్ ఒడిశాకు వెళ్లడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ఏకంగా రూ.2,225 కోట్ల ...

టీడీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై కళ్యాణదుర్గం భూ లీజు వివాదాన్ని చూపించే ఫీచర్డ్ ఇమేజ్

టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా ప్రభుత్వ భూములా? నెలలోనే నాలుగు కేటాయింపులపై తీవ్ర విమర్శలు

—

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల కేటాయింపులు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయం నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని అత్యల్ప లీజు ...

2024-25 కాగ్‌ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై విమర్శలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్

2024–25 కాగ్‌ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? బాబు ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు ఇవే

—

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ (Comptroller and Auditor General – CAG) గణాంకాలను ఉటంకిస్తూ విపక్షాలు ...

ఏపీ హైకోర్టు భవనం ముందు న్యాయ సుత్తి, పోలీసు ప్రతీకతో లా అండ్ ఆర్డర్‌పై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

“లా అండ్ ఆర్డర్ పోలీసులకు నచ్చినట్లు కాదు”.. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

—

ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ అనేది చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, పోలీసుల ఇష్టానుసారం నడవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారిన ...

కొందరికే తల్లికి వందనం పథకం, 22.65 లక్షల మంది విద్యార్థులు మినహాయింపుపై రాజకీయ విమర్శలను సూచించే ఫీచర్డ్ ఇమేజ్.

కొందరికే ‘తల్లికి వందనం’.. మిగిలిన 22.65 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ..? మద్యం ఆదాయం పెంచి.. సంక్షేమానికి కోతేనా?

—

“అందరి తండ్రులకి ఇంధనం… కొందరి తల్లులకే వందనం..!“ ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి అర్హ ...

ఫీజుల నియంత్రణ లేక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ప్రతిబింబించే చిత్రం

ఫీజుల నియంత్రణ ఏదీ? ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వేచ్ఛ… తల్లిదండ్రులకు భారమేనా?

—

ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ? కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదా? రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ...

గ్రామాల్లో మంచినీటి మీటర్లు ఏర్పాటు చేసి యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్న ప్రభుత్వం గురించి ప్రతిబింబించే ఫీచర్డ్ ఇమేజ్.

గ్రామాల్లో మంచినీటికీ మీటర్లు.. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబే ఇప్పుడు నీళ్లకూ మీటర్లా?

—

ఎన్నికల ముందు “విద్యుత్ స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదు” అంటూ ప్రజలకు హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాల్లో తాగునీటికే మీటర్లు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, మంచినీటి పథకాల నిర్వహణ ...

ఏపీలో ఉపాధి హామీ కూలి పెంపు కేవలం రూ.5 మాత్రమే ఉండగా, ఇతర రాష్ట్రాల్లో రూ.44 నుంచి రూ.66 వరకు పెంపు లభించిందని చూపిస్తున్న ఫీచర్డ్ ఇమేజ్.

డబుల్ ఇంజిన్ కాదు… ట్రబుల్ ఇంజిన్ సర్కారా? ఏపీకి ఉపాధి కూలి పెంపు కేవలం రూ.5… మరి చక్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి?

—

“డబుల్ ఇంజిన్ ప్రభుత్వం… కేంద్రంలో మా మాటకు విలువ ఉంది… ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్నాం…” అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్రం ప్రకటించిన తాజా ఉపాధి హామీ కూలి రేట్లు గట్టి ...

ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద ప్రభుత్వ సబ్సిడీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు మరియు క్విడ్ ప్రో కో ఆరోపణలను సూచించే ప్రతీకాత్మక చిత్రం.

కూటమి ప్రభుత్వంలో కొత్త క్విడ్ ప్రో కో?.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పేరుతో సొంత కంపెనీలకు వందల కోట్ల సబ్సిడీలా?

—

రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం… అదే సమయంలో ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకు మాత్రం కోట్లాది రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తోంది? ఇదే ఇప్పుడు ...

మావిగన్ Vs అమరావతి రాజధాని అంశంపై వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలను ప్రతిబింబించే చిత్రం

అమరావతికి జగన్ చెక్ పెట్టారా?.. ‘మావిగన్’ అస్త్రంతో కూటమికి బిగ్ ఛాలెంజ్!

—

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి ఎన్నికల కేంద్రబిందువుగా మారుతోంది. అధికార కూటమి “అమరావతే ఏకైక రాజధాని” అంటూ ముందుకెళ్తుంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు “మావిగన్ ...