పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.
ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ఆస్తులు రాసిచ్చాడు.
❌ FAKE
- పరకామణిలో చోరీ జరిగితే నేరుగా సెటిల్‌మెంట్ చేస్తారని ప్రచారం
- నిందితుడిని బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారనే ఆరోపణలు
- చట్ట ప్రక్రియ లేకుండానే వ్యవహారం ముగిసిందన్న కథనాలు
✅ FACT
- పరకామణి చోరీ కేసు పూర్తిగా న్యాయ ప్రక్రియ ప్రకారమే జరిగింది
- లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో కేసు పరిష్కారం అయ్యింది
- రూ.72 వేల డాలర్ల చోరీకి బదులుగా రూ.14 కోట్ల విలువైన ఆస్తులు శ్రీ వారి ఆలయానికి రాసిచ్చారు
- నిందితుడు రవికుమార్ తన తప్పును అంగీకరిస్తూ పశ్చాత్తాప వీడియో విడుదల చేశాడు
- బ్లాక్‌మెయిల్ ఆరోపణలను నిందితుడే స్పష్టంగా ఖండించాడు
- https://www.youtube.com/watch?v=ciccTTW1ruU






