Tirumala Temple News

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగింది అనేది పూర్తిగా అబద్ధం

—

పరకామణి చోరీ కేసులో సెటిల్‌మెంట్ జరిగిందన్న ప్రచారం నిజం కాదు.ఈ కేసు పూర్తిగా చట్టబద్ధంగా, లోక్ అదాలత్‌లో జడ్జి పర్యవేక్షణలో పరిష్కారమైంది. నిందితుడు చేసిన తప్పుకు బాధ్యత తీసుకొని, శ్రీ వారి ఆలయానికి ...