ఆంధ్ర పోలిటిక్స్
టీడీపీ యాప్‌లో ఓటర్ల డేటా ఎక్కింపు.. ఆదోనిలో కొత్త ఎన్నికల వివాదం!
కర్నూలు జిల్లా ఆదోనిలో ఓటర్ల వ్యక్తిగత వివరాలు రాజకీయ పార్టీకి చెందిన యాప్‌లో నమోదు అవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓటర్ల ధృవీకరణ ప్రక్రియలో టీడీపీ ...
అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా ఏపీ..! రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్ల అప్పులతో బాబు సర్కార్‌పై విమర్శల వెల్లువ
“అప్పులే అభివృద్ధి” అనే కొత్త సూత్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందా? అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాకముందే రాష్ట్రాన్ని మరోసారి భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర ...
‘సర్’ ముసుగులో డేటా సేకరణ.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర చేస్తున్నదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఓట్ల తొలగింపు వివాదం రాజుకుంది. ‘సర్’ (SAR) పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న యాప్‌ను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ తీవ్ర ఆరోపణలు ...
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ.. దాడులు, కబ్జాలు, బెదిరింపులతో భయాందోళనలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారుతోంది. అర్ధరాత్రి దాడులు, సొంత పార్టీ నేతలపైనే బెదిరింపులు, భూ కబ్జా ఆరోపణలు, మహిళల వేధింపులు, అధికారులపై ...
అన్నదాత ఆత్మఘోష.. పాలనా వైఫల్యానికి 540 ప్రాణాల మూల్యం! రెండేళ్లలో రైతులను మింగేసిన వ్యవసాయ సంక్షోభం
అప్పులు.. కరువు.. అందని పరిహారం.. నిలిచిపోయిన పంటల బీమా.. తగ్గిన పెట్టుబడి సాయం.. నిర్వీర్యమైన రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ఒకదాని వెంట మరో దెబ్బతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న ...
దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య భద్రత.. జగన్ హయాంలో 92 శాతం కుటుంబాలకు బీమా కవచం, ఏపీ నంబర్ వన్‌గా ఎలా నిలిచింది?
సంక్షేమం అంటే మాటలు కాదు, ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. ఆరోగ్య రంగంలో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య ...
రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిపై కబ్జా ఆరోపణలు.. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బండారు!
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ...
‘కనెక్టివిటీ’ పేరుతో కొత్త బాదుడు..! గ్రీన్ ఎనర్జీ రంగంపై ఏపీ ట్రాన్స్‌కో కన్నెర్ర?
ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ రంగంపై మరోసారి అనిశ్చితి మేఘాలు కమ్ముకుంటున్నాయా? పెట్టుబడులను ఆకర్షించాల్సిన సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిదారులపై కొత్త భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కనెక్టివిటీ’ నిబంధనల పేరుతో ...
పీహెచ్‌డీకి విలువ లేదా? ఎంఫిల్కే అదనంగా రూ.5 వేలు.. అంబేడ్కర్ వర్సిటీలో జీతాల పెంపు వెనుక అసలు కథ ఏమిటి?
ఉన్నత విద్యార్హతగా పీహెచ్‌డీని గుర్తించే విద్యా వ్యవస్థలో, పీహెచ్డీ చేసిన వారికంటే ఎంఫిల్ అర్హత ఉన్నవారికి ఎక్కువ జీతం ఇవ్వడం సాధ్యమేనా? అయితే అంబేడ్కర్ యూనివర్సిటీలో అదే జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర ...
‘సర్’ పేరుతో ఓటర్లపై కత్తి.. 16 కోట్ల ఓట్లు తొలగించే భారీ కుట్ర జరుగుతోందా? పరకాల ప్రభాకర్ సంచలన హెచ్చరిక
దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకైన ఓటు హక్కుపై భారీ దాడి జరుగుతోందని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)’ పేరుతో దేశవ్యాప్తంగా ...














