ఆంధ్ర పోలిటిక్స్
రామాయపట్నం పోర్టును రాసిచ్చేస్తున్నారా?.. రూ.5 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని రూ.1,500 కోట్లకే ప్రైవేట్ పరం!
ప్రజాధనంతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో రామాయపట్నం పోర్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు రూ.4,929 కోట్ల విలువైన పోర్టును కేవలం ...
ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపించింది.. రూ.7 లక్షల సుపారీతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన కూతురు దారుణం!
ఒక ప్రభుత్వ ఉద్యోగం… కొంత ఆస్తి… వీటి కోసం కన్నతల్లినే కడతేర్చేందుకు సుపారీ ఇచ్చిన కూతురు! రాజస్థాన్లో వెలుగుచూసిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించిన ...
రాష్ట్రంలో ప్రజా ఆగ్రహం ఉప్పొంగుతోందా?.. రైతులు, విద్యార్థులు, కార్మికుల మహా ధర్నాలతో చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
రైతు నుంచి విద్యార్థి వరకు.. కార్మికుడి నుంచి మహిళ వరకు – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలే నిరసనలు.. ప్రభుత్వానికి పెరుగుతున్న సవాళ్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ...
అప్రూవర్ తంత్రం.. సిట్ కుతంత్రమా? మద్యం కేసులో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమాల కేసు దర్యాప్తు మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ లభించడం, ఆ పిటిషన్ను సిట్ తీవ్రంగా వ్యతిరేకించకపోవడం వెనుక పెద్ద ...
ఆ 8 గంటలే కొంపముంచాయా? చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు బలయ్యాయా?
విశాఖ సముద్రంలో చోటుచేసుకున్న మత్స్యకారుల బోటు ప్రమాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందినా, దాదాపు 8 గంటలపాటు ప్రభుత్వం స్పందించకపోవడమే ఆరుగురు మత్స్యకారుల ...
చెరువును చెరబట్టి.. పరిహారం కొల్లగొట్టి! అమరావతిలో మరో భూ దోపిడీ బాగోతం?
అమరావతి భూ సమీకరణలో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తుళ్లూరు గ్రామంలోని చెరువు భూమిని ఆక్రమించి నిర్మించిన ప్రైవేటు కళాశాలకు ప్రభుత్వ పరిహారం చెల్లించడమే కాకుండా, నివాస, వాణిజ్య ...
జుత్తు’లమారి దందా..? అహోబిలంలో తలనీలాల కాంట్రాక్ట్పై బెదిరింపుల కలకలం.. వైరల్ కాల్ రికార్డింగ్లో బయటపడిన గూండాగిరీ!
నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. దేవస్థానం ద్వారా అధికారికంగా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్ను వెంటనే వదులుకోవాలని బెదిరింపులు చేసినట్లు ...
టీడీపీ ఎమ్మెల్యే నాని అనుచరుల మరో భూ దందా?.. రూ.10 కోట్ల స్థలంపై కబ్జా, యజమానిపై మీడియా ఎదుటే దాడి!
టీడీపీ ఎమ్మెల్యే నాని అనుచరుల భూ దోపిడీ ఆరోపణలు.. రూ.10 కోట్ల భూమిపై కబ్జా యత్నం, అడ్డుకున్న యజమానిపై దాడి! పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి టీడీపీ నేతల అనుచరులపై భూ దందా ...
ఫీజుల నియంత్రణ ఏదీ? ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వేచ్ఛ… తల్లిదండ్రులకు భారమేనా?
ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ? కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదా? రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడం లక్షలాది మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ...
ఓటమి ఎరుగని మహానేత.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్..!
మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత రాజకీయాల్లో అధికారాన్ని అందరూ కోరుకుంటారు… కానీ అధికారాన్ని ప్రజల జీవితాలను మార్చే ఆయుధంగా ఉపయోగించిన నాయకులు మాత్రం ...














