ముఖ్యనేత సన్నిహితుల లేఅవుట్‌లకు రైట్ రైట్… ‘పూలింగ్’ పేరుతో పక్కా ప్లానింగ్… రాజధాని రెండో విడత భూసమీకరణలో మాయాజాలం బయటపడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యాంశాలు : Amaravati Land Pooling Controversy
- ముఖ్యనేత సన్నిహితుల లేఅవుట్‌లకు రైట్ రైట్..
- ‘పూలింగ్’.. పక్కా ప్లానింగ్
- రాజధాని రెండో విడత భూసమీకరణలో మాయాజాలం
- ముఖ్యనేతకు సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలకు లబ్ధి
- భూసమీకరణ నుంచి తమను మినహాయించేలా పక్కా స్కెచ్
ప్రభుత్వ నిర్ణయాలు – తేదీలు, ఉత్తర్వులు
- ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న జారీ చేసిన సర్కార్
- ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు
- ఆ మేరకు పెదపరిమిలో భూసమీకరణకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ ఇచ్చిన సీఆర్డీఏ
- అంతకు వారం ముందే.. పెదపరిమిలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చేస్తూ ఉత్తర్వులు జారీ


పూలింగ్‌లో మినహాయింపుల గేమ్
- సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..
- అదే పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీ లబ్ధి
- ల్యాండ్ పూలింగ్ స్కీం పదో నిబంధన ప్రకారం లేఅవుట్లకు సమీకరణ నుంచి మినహాయింపు
- భూసమీకరణ నుంచి తప్పించుకునేలా ముందుగానే ప్లాన్ చేసినట్లు ఆరోపణలు
ఎవరికీ లాభం?
- ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే బృందానికి భారీ ఎత్తున ప్రయోజనం
- ప్రజాప్రతినిధులు, నేతలకు అనుకూలంగా లేఅవుట్లు కాపాడినట్లుగా ఆరోపణలు
రైతుల ఆవేదన
- “తమకో న్యాయం.. టీడీపీ ప్రజాప్రతినిధుల సన్నిహితులకో న్యాయమా?” అంటూ మండిపడుతున్న రాజధాని రైతులు
- భూములు ఇచ్చిన వారికి ఒక విధానం… సన్నిహితులకు మరో విధానం అమలవుతోందని విమర్శలు
పూలింగ్ పేరుతో ప్లానింగ్… లబ్ధి మాత్రం సన్నిహితులకేనా? Amaravati Land Pooling Controversy






