---Advertisement---

“2024–25లో నిజంగా ఎంత అప్పు తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం? CAG లెక్కలు బయటపెట్టిన అసలు నిజం”

---Advertisement---

2024–25లో ప్రభుత్వం తీసుకున్న అప్పులు

2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు మరియు ఇతర బాధ్యతల వివరాలు CAG విడుదల చేసిన GOAP Finance Accounts (FY 2024–25) లోని Statement 6 – Statement of Public Debt and Other Liabilities లో స్పష్టంగా నమోదు అయ్యాయి. ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం పబ్లిక్ డెబ్ట్, ఇతర బాధ్యతలు మరియు సంవత్సరంలో జరిగిన పెరుగుదల వివరాలను వెల్లడిస్తున్నాయి.

అప్పులు మరియు ఇతర బాధ్యతల ప్రకటన

(Statement of Public Debt and Other Liabilities)

అప్పుల స్వరూపం01 ఏప్రిల్ 2024 నాటికి నిల్వసంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిల్వసంవత్సరంలో వచ్చిన రసీదులుసంవత్సరంలో చెల్లింపులు31 మార్చి 2025 నాటికి నిల్వనికర పెరుగుదల (+) / తగ్గుదల (-)శాతంమొత్తం బాధ్యతల్లో శాతం (₹ కోట్లలో)
Ways and Means Advances
1984-85కు ముందు తీసుకున్న రుణాలు8.738.73
కేంద్ర సహాయ పథకాలు
రాష్ట్రాలు / శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన ఇతర రుణాలు23,653.858,868.2132,522.068,868.2137.495.76
కేంద్ర ప్రభుత్వంనుంచి తీసుకున్న రుణాలు మొత్తం23,979.278,868.21(-)325.5633,624.049,693.7740.515.96
పబ్లిక్ డెబ్ట్ మొత్తం (A)4,17,088.292,60,305.361,82,206.664,95,186.994,95,186.9978,098.7018.7287.77

ఇతర బాధ్యతలు (Other Liabilities)

అంశం01 ఏప్రిల్ 2024 నాటికి నిల్వసంవత్సరంలో వచ్చిన రసీదులుసంవత్సరంలో చెల్లింపులు31 మార్చి 2025 నాటికి నిల్వనికర పెరుగుదల (+) / తగ్గుదల (-)శాతంమొత్తం బాధ్యతల్లో శాతం
చిన్న పొదుపులు, ప్రావిడెంట్ ఫండ్లు మొదలైనవి29,791.685,807.785,227.6030,371.86580.181.955.38
వడ్డీ ఉన్న డిపాజిట్లు837.935,315.315,838.14315.10(-)522.83(-)62.400.06
వడ్డీ ఉన్న రిజర్వ్ ఫండ్లు5,289.992,816.502,560.605,585.89295.905.590.99
వడ్డీ లేని డిపాజిట్లు28,114.8791,908.1188,451.2530,753.382,638.509.385.45
వడ్డీ లేని రిజర్వ్ ఫండ్లు1,995.021,193.181,201.181,987.02(-)8.00(-)0.400.35
ఇతర బాధ్యతలు మొత్తం (B)66,029.441,06,222.581,03,238.7769,013.252,983.814.5212.23

మొత్తం పబ్లిక్ డెబ్ట్ మరియు ఇతర బాధ్యతలు

అంశంమొత్తం (₹ కోట్లలో)
పబ్లిక్ డెబ్ట్ + ఇతర బాధ్యతలు మొత్తం4,83,117.73
సంవత్సరంలో వచ్చిన మొత్తం రసీదులు3,66,527.94
సంవత్సరంలో చెల్లింపులు2,85,445.43
31 మార్చి 2025 నాటికి మొత్తం5,64,200.24
నికర పెరుగుదల81,082.51

Source: CAG – GOAP Finance Accounts (FY 2024–25), Statement 6


అనెక్సర్ – Borrowings (అప్పులు)

వివరణFY 2024-25 (₹ కోట్లలో)FY 2025-26 (31 డిసెంబర్ 2025 వరకు)
Internal Debt54,985.6243,154.69
Loans from GoI-2,401.795,679.12
SASSA7,901.575,046.90
మొత్తం (A)60,485.4053,878.71

Source: AG Accounts


అసలు అప్పుల సంఖ్య ఎంత?

Legislative Council ప్రశ్న నం. 14180 కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాధానంలో కూడా 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ₹60,485.40 కోట్లు మాత్రమే అని స్పష్టంగా పేర్కొంది.

CAG ఫైనాన్స్ అకౌంట్స్ మరియు ప్రభుత్వ అధికారిక సమాధానాల్లో ఇచ్చిన ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు, ఇతర బాధ్యతల వివరాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. దీంతో కేటగిరీ వారీగా బాధ్యతల లెక్కలు ఎలా ఉన్నాయో, అసలు అప్పుల పరిమాణం ఎంత అనేది అధికారికంగా వెల్లడవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment