---Advertisement---

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ ఫైన్ – వాస్తవం

Summarize with AI

---Advertisement---

హెరిటేజ్ పెరుగు నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నాణ్యత లోపాలపై ఫైన్ విధించగా, దానిని హెరిటేజ్ చెల్లించిన విషయమే సంస్థ సెబికి తెలిపింది. అయితే ఈ విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత, నమూనాల సేకరణ సరిగా జరగలేదంటూ సంస్థ వాదనలు ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

❌ Fake (అబద్ధం)

  • పరీక్షల కోసం నమూనాలు సరిగ్గా సేకరించలేదని హెరిటేజ్ వాదన.
  • నమూనాల సేకరణలో లోపాల వల్లే ఫలితాల్లో తేడా వచ్చిందన్న ప్రచారం.
  • తమ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని సంస్థ వాదన.

✅ Fact (నిజం)

  • ఫుడ్ సేఫ్టీ అధికారులు హెరిటేజ్ పెరుగులో నాణ్యత లోపాలు ఉన్నట్లు అధికారికంగా నివేదిక ఇచ్చారు.
  • ఆ నివేదిక ఆధారంగా హెరిటేజ్‌పై జరిమానా విధించబడింది.
  • విధించిన ఫైన్‌ను హెరిటేజ్ చెల్లించిన విషయం సెబికి పంపిన లేఖలో స్పష్టంగా ఉంది.
  • విషయం బహిర్గతం అయిన తర్వాతే “నమూనాలు సరిగ్గా తీసుకోలేదు” అంటూ వితండవాదం మొదలైంది.

ఫుడ్ సేఫ్టీ నివేదిక ఆధారంగా ఫైన్ విధించబడి, దాన్ని హెరిటేజ్ చెల్లించిన విషయం స్పష్టంగా ఉన్నప్పుడు, నమూనాల సేకరణపై తర్వాత వచ్చిన వాదనలు వాస్తవాలను మార్చలేవు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Latest Stories

Leave a Comment