YSRCP Facebook Page Block

వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్ పేజీ బ్లాక్‌పై స్పందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్‌ పేజీ బ్లాక్‌.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ భారత్‌లో అందుబాటులో లేకుండా పోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, అవినీతి అంశాలను సోషల్ మీడియా ...