ysr welfare schemes

వైఎస్సార్ జగన్ సంక్షేమ పథకాలపై రాజకీయ వివాదం

వైఎస్సార్ – జగన్ తీసుకొచ్చిన సంక్షేమంపై ఎందుకింత కక్ష బాబూ..?

వైఎస్సార్ జగన్ సంక్షేమ పథకాలు రాజకీయాల్లో ప్రత్యర్థిత్వం సహజమే… కానీ ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా రాజకీయ కక్షతో చూడటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ...