YSR Vision

Sri City SEZ Vision – South India's largest SEZ with 35 countries and over 260 industries in Andhra Pradesh

35 దేశాలు.. 260కి పైగా పరిశ్రమలు.. ఇదే వైఎస్ విజన్! మాటలు కాదు.. ప్రపంచాన్ని ఏపీకి తీసుకొచ్చిన అభివృద్ధి

ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం ఒకటి.. కానీ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పరిశ్రమలను తీసుకురావడం మరోటి. అభివృద్ధి అంటే ప్రకటనలు, ప్రచారాలు, కటౌట్లు కాదు.. భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, పెట్టుబడులు, ...