ys jagan covid management

జగన్ హయాంలో కోవిడ్‌లో టాప్‌గా ఉన్న ఏపీ… ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంధన కొరతగా ఎందుకు మారింది?

ఒకప్పుడు కోవిడ్ వంటి ప్రపంచ సంక్షోభంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్…ఇప్పుడు అదే రాష్ట్రంలో ఇంధనం కోసం ప్రజలు క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?ఈ మార్పు వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ...