Welfare Reduction

కూటమి ప్రభుత్వంలో 5.38 లక్షల ఫించన్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా ఫించన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం ఫించన్ లబ్ధిదారుల సంఖ్య 66,34,372గా ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి అది ...