uvvaladinne Fishing Harbour

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, టెండర్లు, హార్బర్ వైమానిక దృశ్యం

ప్రైవేటుకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్.. జగన్ కట్టిన ప్రాజెక్టును అమ్మకానికి పెడుతున్నారా?

వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో నిర్మించి దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇప్పుడు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందా? తాజాగా మంత్రి బీసీ జనార్థన్ ...