TTD Jobs Fraud
టీటీడీ ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల మోసం! నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో నిరుద్యోగుల ఆశలపై దోపిడీ
By Andhra Admin
—
దేవుడి సేవ పేరుతో నడిచే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠను అడ్డం పెట్టుకుని భారీ ఉద్యోగ మోసం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ అధికారిక లోగో, ఈవో సంతకాలు, ...





