TTD ghee scam

కల్తీ డ్రామా కవర్‌గా? చంద్రబాబు హయాంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టుల అసలు ఆటగాళ్లు ఎవరు?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి సరఫరా వ్యవహారం చుట్టూ నెలకొన్న వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ధరల వ్యత్యాసాలు, టెండర్ నిబంధనల మార్పులు, అనుబంధ సంస్థల పాత్ర—ఈ అంశాలన్నీ కలిపి చూస్తే ...