Tirumala Parakamani

తిరుమల పరాకామణిలో కోటి విలువైన బంగారం చోరీ….టీడీపీ ప్రభుత్వం చర్యలు ఎక్కడ?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భక్తులు సమర్పించే హుండీ కానుకల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమల పరాకామణిలో బంగారు బిస్కెట్లు మరియు ఆభరణాలను దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి రావడంతో ...