Telangana Farmers

ఆంధ్రప్రదేశ్ రైతుల ఆర్థిక స్థితిపై చంద్రబాబు బడాయిలు – కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలతో వాస్తవాలు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం బలంగా ఉందన్న ప్రచారానికి భిన్నంగా, అధికారిక గణాంకాలు రైతులపై తీవ్రమైన అప్పుల భారాన్ని బయటపెట్టాయి. లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, దేశంలోనే అత్యధిక రైతు అప్పులు ఉన్న రాష్ట్రంగా ...