Talakona forest area

కళ్లముందే కరిగిపోయిన కొండ… నెరబైలు గ్రామంలో జరుగుతున్న భూ దందా ఏమిటి?

యంత్రాలతో యథేచ్చగా చదును పనులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు గ్రామంలో ఒక గుట్టను భారీ యంత్రాలతో చదును చేస్తున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ శివారు ...