Super Six Promises

పింఛన్లపై కోతల తుపాన్? మూడో బడ్జెట్‌లో 8 లక్షల లబ్ధిదారుల భవిష్యత్ ప్రశ్నార్థకం!

మూడో బడ్జెట్‌లో పింఛన్ నిధుల కేటాయింపులు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం ఏడాదికి రూ.31,584 కోట్లు అవసరం ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ...