Summer Heat
విద్యుత్ కోతలతో ప్రజల ఇక్కట్లు.. ఉక్కపోతలో విలవిల్లాడుతున్న గ్రామాలు!
By Andhra Admin
—
విద్యుత్ కోతలతో ప్రజల ఇక్కట్లు రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం ...





