SPIEF 2026

లోకేష్ రష్యా పర్యటనపై ఏపీ రాజకీయ వివాదం

క్యాబినెట్ పొదుపు నిర్ణయాలు ప్రజలకేనా?.. లోకేష్ రష్యా టూర్‌పై రాజకీయ దుమారం

లోకేష్ రష్యా టూర్ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఖర్చులను తగ్గించేందుకు, అవసరం లేని విదేశీ పర్యటనలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా క్యాబినెట్ ...