Recruitment Verification

ఏడు దశల వెరిఫికేషన్‌పై వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు – ఉపాధ్యాయ నియామక ప్రక్రియ

ఏడు దశల్లో వెరిఫికేషన్‌ అంటే ఇదేనా చంద్రబాబూ..? ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో ఎందుకీ ఆటలు!

—

ఏడు దశల వెరిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన అభ్యర్థులకు చివరకు మిగిలేది ఇదేనా..?నియామక ప్రక్రియ పూర్తయిందనుకునే సమయంలో మళ్లీ వెరిఫికేషన్‌లు.. మళ్లీ పరిశీలనలు.. మళ్లీ అనుమానాలు.. ఇలా ఏడు ...