public welfare

సింగపూర్ టూర్‌కు డబ్బులు ఉన్నాయి… కానీ ఆరోగ్యం, విద్య మాత్రం భారమా!?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖర్చుల ప్రాధాన్యతలపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు నిధులు లేవని చెబుతున్న పరిస్థితిలో… అదే ప్రభుత్వం సింగపూర్ టూర్‌లు, భారీ నిర్మాణాల ...