public service system

secretariat employees misuse in andhra pradesh

📰 సచివాలయ వ్యవస్థ లక్ష్యం ఏమైంది…? ఉద్యోగులను ఇలా వినియోగించడం వెనుక అసలు నిజం ఏమిటి?

ప్రజలకు వారి గ్రామాల్లోనే సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు పూర్తిగా తన లక్ష్యాన్ని కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతలు మారిపోతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ...