Protest Rally

చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాలు, నల్ల బెలూన్లతో ఆందోళన చేస్తున్న ప్రజలు

చంద్రబాబు వెన్నుపోటుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహం.. నల్ల బెలూన్లతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా తీర్పు!

రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి పాలనపై అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమాలు భారీ స్పందనను ...